REBEL STAR PRABHAS CELEBRATES DIWALI WITH MANCHU FAMILY AV
pics: మంచువారింట్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి
ఇటీవలే జన్మదిన వేడుకలు లండన్ లో చేసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ నటించబోతున్నాడు...ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ నవంబర్ లో మొదలవుతుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు.డార్లింగ్ అందరితో ఇట్లే కలిసిపోతాడు అని ఇండస్ట్రీలోని పెద్దలు, తన స్నేహితులు చెప్తుంటారు. మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన దీపావళి సెలెబ్రేషన్స్ కు ప్రభాస్ హాజరయ్యాడు.ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి