Home » photogallery » movies »

REBEL STAR PRABHAS ADIPURUSH FAME ASSETS AND DEBTS HERE ARE THE TOTAL LIST TA

Prabhas Assets : ఆస్తుల విషయంలో ప్రభాస్ నిజంగానే బాహుబలినే.. మిగతా హీరోలు దిగదుడుపే..

Prabhas Assets | రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, రాధే శ్యామ్ సహా అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆస్తుల చిట్టా తెలిస్తే.. నిజంగానే బాహుబలి అనే చెప్పాలి.