హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: మరో బాలీవుడ్ యాక్షన్ దర్శకుడుతో ప్రభాస్ నెక్ట్స్ మూవీ.. మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌‌‌లో రెబల్..

Prabhas: మరో బాలీవుడ్ యాక్షన్ దర్శకుడుతో ప్రభాస్ నెక్ట్స్ మూవీ.. మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌‌‌లో రెబల్..

Prabhas | 2021లో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. తాజాగా ప్రభాస్.. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌తో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Top Stories