ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండంతో ఈ ప్రాజెక్ట్ పై అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలు మొదలయ్యా యి. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల తర్వాత ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది. Photo : Twitter