Home » photogallery » movies »

REASON BEHIND LIGER VIJAY DEVARAKONDA NEW POSTER SLB

Liger: విజయ్‌ దేవరకొండ నగ్న ఫొటో.. ఇలా వదలడానికి అసలు కారణమిదే!

Liger Vijay Devarakonda Poster: లైగర్ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ రిలీజ్ చేశారు.