Home » photogallery » movies »

REASON BEHIND JR NTR KORATALA SHIVA UPCOMING PROJECT SLB

NTR30: ఎన్టీఆర్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా? ఆలస్యానికి అసలు కారణం ఇదే..

Jr Ntr- Koratala Shiva: ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమాన లోకం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఆయన తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అతృతతో ఉన్న అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. తాజాగా అందుకు అసలు కారణమేంటో తెలిసింది.