Tollywood Real Sisters:సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుండి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హోదాలు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్క చెల్లెలు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు సిస్టర్స్ డే సందర్భంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆ సిస్టర్స్ ఎవరో తెలుసుకుందాం..