ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో రవితేజకు సంబంధించిన టీజర్ వదిలి మాస్ మహారాజ్ అభిమానులతో పాటు అటు మెగా అభిమానుల్లో జోష్ నింపాలని ప్లాన్ చేశారట మేకర్స్. పాత్రకు సంబంధించిన ఈ టీజర్ ను ఇప్పటికే కట్ చేసి పెట్టారని, డిసెంబర్ రెండో వారంలో ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్.