Home » photogallery » movies »

RAVITEJA RAMA RAO ON DUTY STREAMING PARTNER LOCKED HERE ARE THE DETAILS SR

Raviteja | Rama Rao On Duty : ప్రముఖ ఓటీటీ చేతికి రామారావు డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..

Raviteja | Rama Rao On Duty : రవితేజ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్ డేట్ వచ్చింది.