Home » photogallery » movies »

RAVITEJA RAMA RAO ON DUTY FIRST DAY COLLECTIONS SR

Rama Rao Collections : రామారావు ఫస్ట్ డే కలెక్షన్స్.. రవితేజ రేంజ్‌కు సరిపోవు..

Raviteja | Rama Rao On Duty : రవితేజ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటించారు.