అదేవిధంగా ఈ సారి ఫైనల్ ఎపిసోడ్ కోసం నందమూరి బాలకృష్ణను గెస్టుగా తీసుకురాబోతున్నారని, ఆయన చేతుల మీదుగానే బిగ్ బాస్ సీజన్ ట్రోఫీ అందించే ప్లాన్ చేశారని విన్నాం. కానీ తాజాగా వదిలిన ప్రోమోతో ఫైనల్ గెస్ట్ బాలకృష్ణ కాదని తేలిపోయింది. తాజా వీడియోతో ఈ సరి ఫైనల్ గెస్ట్ ఎవరో చెబుతూ సర్ప్రైజ్ చేశారు బిగ్ బాస్.