Home » photogallery » movies »

RAVITEJA DHAMAKA TO RELEASE ON THIS DATE HERE ARE THE DETAILS SR

Raviteja | Dhamaka : మాస్ మహారాజా రవితేజ ధమాకా విడుదల తేది ఖరారు..

Raviteja | Dhamaka : మాస్ మహారాజా నటించిన రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత రవితేజ హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా.. త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.