హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Raviteja | Dhamaka : షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ధమాకా... దీపావళికి విడుదల..

Raviteja | Dhamaka : షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ధమాకా... దీపావళికి విడుదల..

Raviteja | Dhamaka : మాస్ మహారాజా నటించిన రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా రవితేజ హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా.. త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

Top Stories