హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi-Ravindar: బిగ్ బాస్ సీజన్ 6లోకి మహాలక్ష్మీ..రవిందర్ !

Mahalakshmi-Ravindar: బిగ్ బాస్ సీజన్ 6లోకి మహాలక్ష్మీ..రవిందర్ !

మహాలక్ష్మి భర్త రవీందర్ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇంటర్నెట్ లో సమాచారం హల్ చల్ చేస్తోంది. ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Top Stories