హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi-Ravindar: మహాలక్ష్మీ కోసం అలా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి షాక్ ఇచ్చిన రవిందర్...!

Mahalakshmi-Ravindar: మహాలక్ష్మీ కోసం అలా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి షాక్ ఇచ్చిన రవిందర్...!

రవిందర్, మహాలక్ష్మీ జంటకు సంబంధించిన ఏ వార్త అయినా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ జంట హనీమూన్‌కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవిందర్ .. మహాలక్ష్మీ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఆమెకు సర్ ప్రైజ్ చేశాడు.

Top Stories