హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi Ravinder: పెళ్లి తర్వాత మహాలక్ష్మీ ఫస్ట్ బర్త్ డే.. రవీందర్ స్పెషల్ విషెస్

Mahalakshmi Ravinder: పెళ్లి తర్వాత మహాలక్ష్మీ ఫస్ట్ బర్త్ డే.. రవీందర్ స్పెషల్ విషెస్

కోలీవుడ్ సెలబ్రిటీ జంట మహాలక్ష్మీ రవిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా అన్యోన్యంగా గడుపుతుంది అయితే ఇవాళ మహాలక్ష్మీ బర్త్ డే. ఈ సందర్భంగా రవిందర్ స్పెషల్ విషెస్ అందించారు.

Top Stories