Home » photogallery » movies »

RAVI TEJA VIJAY RAM BELLAMKONDA SREENIVAS IN THE SANKRANTI 2021 RACE PK

Ravi Teja Ram Pothineni Vijay: సంక్రాంతి బరిలో నలుగురు హీరోలు.. పెరిగిపోతున్న అంచనాలు..

Sankranti 2021 Movies: కరోనా వైరస్ కారణంగా 2020 అంతా వేస్ట్ అయిపోయింది. ఫిబ్రవరి వరకు సినిమాలు వచ్చినా కూడా ఆ తర్వాత రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. దాంతో అందులో చాలా సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అన్నీ సంక్రాంతి 2021 అంటూ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.