బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోని ‘చంటబ్బాయ్’ సినిమా టీవీల్లో మాత్రం సూపర్ హిట్ అయింది. ఇక కామెడీ విషయంలో రవితేజ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. చంటబ్బాయ్గా రవితేజ అలరించడం ఖాయం అంటున్నారు. గతంలో రవితేజ చిరంజీవితో కలిసి ‘ఆజ్ కా గూండారాజ్’ ‘అన్నయ్య’ సినిమాల్లో నటించాడు. ఇక ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)