Seerat Kapoor: చెట్ల చాటున అందాలు ఆరబోస్తున్న ‘రాజు గారి గది 2’ ఫేమ్ సీరత్ కపూర్..

Seerat Kapoor: మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన సీరత్ కపూర్(Seerat Kapoor).. మొదట్లో కొన్ని మంచి సినిమాలే చేసింది. హిందీలో జిద్, తెలుగులో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు సినిమాల్లో నటించింది. అయినా.. ఈ అమ్మడుకు రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు మళ్లీ మోడలింగ్‌లో రాణిస్తున్న ఈ బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు టచ్‌లో ఉంటోంది.