హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Directors Introduced by Ravi Teja: మాస్ రాజా రవితేజ పరిచయం చేసిన 11 మంది దర్శకులు వీళ్లే..

Directors Introduced by Ravi Teja: మాస్ రాజా రవితేజ పరిచయం చేసిన 11 మంది దర్శకులు వీళ్లే..

Directors introduced by Ravi Teja: తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న హీరో రవితేజ(Ravi Teja). అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈయన ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు. తాజాగా ఉగాది సందర్భంగా కొత్త దర్శకుడు శరత్ మండవ(Sharath Mandava)తో ఈయన కొత్త సినిమాకు ముహూర్తం పెట్టాడు.

  • |

Top Stories