Home » photogallery » movies »

RAVI TEJA RAMARAO ON DUTY 3 DAYS COLLECTION REPORT HERE SLB

Ravi Teja: రవితేజను అలర్ట్ చేసిన రామారావు.. కథల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇక అంతే!

Ramarao On Duty 3 days Collections: తొలి రోజు ఫర్వాలేదనిపించినా రెండో రోజుకు వచ్చే సరికి చతికిల పడ్డాడు ఆన్ డ్యూటీలో ఉన్న రామారావు. ఆ తర్వాత మూడో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో ప్రేక్షకులందరికీ ఇంటివద్దే రెస్ట్ ఇచ్చేశారు. ఈ సినిమా టాక్ చూసి జనం అడుగులు థియేటర్ వైపు పడలేదు.