Home » photogallery » movies »

RAVI TEJA RAMARAO ON DUTY 2 DAYS COLLECTION REPORT HERE SLB

Ramarao On Duty 2 days collections: రవితేజ అప్పుడే డ్యూటీ దిగేస్తున్నారా..?

Ramarao On Duty Collections: మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) రీసెంట్ గానే రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు ఫర్వాలేదనిపించినా రెండో రోజుకు వచ్చే సరికి చతికిలపడింది.