Home » photogallery » movies »

RAVI TEJA RAMA RAO ON DUTY TICKET RATES IN TELANGANA AND ANDHRA PRADESH TA

Ravi Teja - Rama Rao On Duty : రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా టికెట్ రేట్స్ పై చిత్ర యూనిట్ కీలక ప్రకటన..

Ravi Teja - RamaRao On Duty | రవితేజ నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Raviteja Ramarao On Duty) . ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానుంది. అంతేకాదు ఈ సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.