Home » photogallery » movies »

RAVI TEJA RAMA RAO ON DUTY RELEASE ON JULY 29 TOLLYWOOD WILL HOPES ON RAVI TEJAS MOVIES TA

Ravi Teja - Rama Rao On Duty : రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ పై టాలీవుడ్ ఆశలు.. జూలై పరువు నిలబెడుతుందా..

Ravi Teja - Rama Rao On Duty : 2022లో టాలీవుడ్‌లో ప్రతి నెల ఏదో ఒక సినిమా హిట్ అవ్వడం వస్తూ ఉంది. జనవరి నుంచి జూన్ వరకు ప్రతి నెల ఒక హిట్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కానీ జూలై నెలలో మాత్రం ఇప్పటి వరకు విడుదలైన ఏ సినిమాలు హిట్ టాక్ తెచ్చకోలేదు. ఈ నెల చివర్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ హిట్ టాక్ తెచ్చుకొని జూలై నెల పరువు నిలబెడుతుందా అని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.