Home » photogallery » movies »

RAVI TEJA RAMA RAO ON DUTY CLOSING COLLECTIONS HERE ARE THE DETAILS SR

Rama Rao On Duty : రామారావు ఆన్ డ్యూటీ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంత లాస్ అంటే..

Raviteja | Rama Rao On Duty : రవితేజ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ప్రభావం కలెక్షన్స్ పై చూపించింది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో చూద్దాం..