Home » photogallery » movies »

RAVI TEJA RAMA RAO ON DUTY CENSOR COMPLETED HERE ARE THE REPORT TA

Rama Rao on Duty Censor : రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..

Ravi Teja - Rama Rao On Duty Censor Report : రవితేజ ఈ యేడాది ‘ఖిలాడి’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత రవితేజ కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో తొలిసారి ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ప్రీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే..