Home » photogallery » movies »

RAVI TEJA RAMA RAO ON DUTY 6 DAYS WORLD WIDE COLLECTION ANOTHER BIGGEST DISASTER OF RAVI TEJA TA

Rama Rao On Duty 6 Days Collections : రామారావు ఆన్ డ్యూటీ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఆరు రోజుల్లోనే ముగిసిన రవితేజ డ్యూటీ..

Raviteja | Rama Rao On Duty : రవితేజ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ప్రభావం కలెక్షన్స్ పై చూపించింది. మొత్తంగా విడుదలై వారం కాకుండానే రవితేజ బాక్సాఫీస్ డ్యూటీ దిగిపోవడానికి రెడీ అయ్యాడు.