Ravi Teja - Puri Jagannadh: సీరియల్‌గా కూడా పనికిరాదన్న కథతో బ్లాక్‌బస్టర్ కొట్టిన రవితేజ, పూరీ జగన్నాథ్..

Ravi Teja - Puri Jagannadh: కొన్ని కథలు వింటున్నపుడు పెద్దగా కిక్ అనిపించవు కానీ అవి ఒక్కసారి స్క్రీన్ పైకి వెళ్లిన తర్వాత అందులో మ్యాజిక్ అందరికీ తెలుస్తుంది. రవితేజ, పూరీ జగన్నాథ్ విషయంలోనూ ఇదే జరిగింది. సీరియల్‌గా కూడా పనికిరాదన్న కథతో బ్లాక్‌బస్టర్ కొట్టి చూపించాడు పూరీ (Ravi Teja - Puri Jagannadh).