హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ramarao On duty: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రామారావు అన్ డ్యూటీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే...?

Ramarao On duty: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రామారావు అన్ డ్యూటీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే...?

మాస్ మహారాజా నటించిన రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. వచ్చేనెల నుంచే స్ట్రీమింగ్ కానుంది.

Top Stories