Krack - Master: హిందీలో రీమేక్ కానున్న రవితేజ ‘క్రాక్’.. విజయ్ ‘మాస్టర్’.. హీరోస్ ఫైనల్..

Ravi Teja Krack - Vijay Master: తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ క్రాక్.. విజయ్ డబ్బింగ్ మూవీ మాస్టర్ మూవీలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన బాలీవుడ్ రీమేక్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయాయి. అంతేకాదు అక్కడ ఈ రీమేక్స్‌లో నటించే హీరోలు కూడా ఫైనలైజ్ అయినట్టు సమాచారం.