Home » photogallery » movies »

RAVI TEJA KHILADI MOVIE ACTRESS DIMPLE HAYATHI RAISED HEAT WITH NEW PHOTO SHOOT AND PHOTOS GOING VIRAL PK

Dimple Hayathi: రప్ఫాడిస్తున్న ‘ఖిలాడి’ బ్యూటీ.. ఫుల్ కిక్కిచ్చే అందాలతో సోషల్ మీడియా షేక్..

Dimple Hayathi: డింపుల్ హయతి (Dimple Hayathi).. ఈ పేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఫుల్ కిక్కిచ్చే అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ. ఖిలాడీ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంది.