Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.
Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.(Instagram/Photo)
2/ 13
హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్గా తెరంగేత్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది. (Instagram/Photo)
3/ 13
ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. (Instagram/Photo)
4/ 13
అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. (Instagram/Photo)
5/ 13
ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ పై ఈ అమ్మడు కెరీర్ ఆధారపడి ఉంది. (Instagram/Photos/Meenakshi Chaudhary)
6/ 13
అటు మీనాక్షి చౌదరి, ప్రభాస్.. ‘సలార్’ మూవీతో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. (Instagram/Photo)
7/ 13
మరోవైపు అడవి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్’ మూవీ సీక్వెల్ ’హిట్ 2’లో ఈ భామ కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాను నాని నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. (Twitter/Photo)
8/ 13
మీనాక్షి చౌదరి ఎప్పటి కపుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. త్వరలో ఈమె నటించబోయే సినిమా వివరాలను అభిమానులతో పంచుకోనుుంది. (Twitter/Photo)
9/ 13
రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడి’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే యేడాది విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో ఈమె పార్ట్‌కు సంబంధించిన పార్ట్ కంప్లీటైనట్టు సమాచారం. (Twitter/Photo)
10/ 13
ఇక హిట్ మూవీ సీక్వెల్ సెట్స్ పై ఉంది. ఈ సినిమాపై కూడా మీనాక్షి చౌదరి చాలా ఆశలే పెట్టుకుంది. అంతేకాదు ఈ భామకు బాలీవుడ్లో వరుస ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. (Instagram/Photo)
11/ 13
వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించబోతుంది. తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. (Instagram/Photo)
12/ 13
మీనాక్షి చౌదరి త్వరలో తెలుగు అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. త్వరలో దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది. (Instagram/Photo)
13/ 13
పరవశంలో మీనాక్షి చౌదరి. 2022లో ఈమె కెరీర్‌కు అత్యంత ముఖ్యమైనది. ఈమె నటించి సినిమాలు వచ్చే యేడాది విడుదల కానున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే ఈమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. (Twitter/Photo)