Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi).
2/ 15
ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
3/ 15
ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
4/ 15
తెలుగులో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది డింపుల్ హయతీ. దాంతో పాటు హిందీ నుంచి కూడా ఈ అమ్మాయికి అవకాశాలు వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది. (Dimple Hayati/instagram)
5/ 15
రవితేజ ఖిలాడి సినిమాలో నటిస్తుంది డింపుల్ హయతీ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఇందులో నుంచి విడుదలైన ఓ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. (Dimple Hayati/instagram)
6/ 15
ఆ పాటలో తన నడుము ఒంపులతో మతులు చెడగొడుతుంది డింపుల్ హయతీ. ఈ ఒక్క పాటతో అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయింది. (Instagram/Photo)
7/ 15
ఐటం సాంగ్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఒప్పుకోరు. కానీ డింపుల్ హయతి మాత్రం అలాంటివేం లేకుండా సింపుల్‌గా గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. జర్రా జర్రా అంటూ జ్వాల పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. Photo : dimple hayati/Instagram
8/ 15
ఆ పాట తర్వాత కూడా తెలుగులో అవకాశాలు రావడానికి కాస్త సమయం పట్టింది. అయితే రవితేజ సినిమాలో సెలెక్ట్ అయిన తర్వాత డింపుల్ హయతీ జాతకం మారిపోయింది. ప్రస్తుతం ఈమె కెరీర్ బాగానే వెళ్తుంది. (Dimple Hayati/instagram)