రవితేజ, శ్రియ హీరో, హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ‘డాన్ శీను’. ఈ చిత్రంలో శ్రీహరి, కస్తూరి, అంజనా సుఖాని ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన ఈ శుక్రవారం (6-8-2010)లో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. (Twitter/Photo)