Home » photogallery » movies »

RAVI TEJA COMMENTS ON VENU THOTTEMPUDI AND HERO NANI SLB

Ravi Teja: అప్పుడు కలవాల్సింది కానీ ఇప్పుడు కలిసాం.. ఇక ఇరగ్గొట్టేద్దాం! హుషారెత్తించిన రవితేజ

Ramarao On Duty Pre Release Event: రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ హంగామా కనిపించింది.