హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ravi Teja - Balakrishna - Chiranjeevi : ఒకవైపు చిరంజీవి.. మరోవైపు బాలకృష్ణ.. మధ్యలో రవితేజ..

Ravi Teja - Balakrishna - Chiranjeevi : ఒకవైపు చిరంజీవి.. మరోవైపు బాలకృష్ణ.. మధ్యలో రవితేజ..

Ravi Teja - Balakrishna - Chiranjeevi : ఒకవైపు చిరంజీవి.. మరోవైపు బాలకృష్ణ.. మధ్యలో రవితేజ.. అవును రవితేజ ఇపుడు కేవలం హీరోగా కాకుండా.. ఇపుడు వేరే హీరోల సినిమాల్లో రెండో హీరో పాత్రలకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవితో కలిసి నటిస్తోన్న ఈ మాస్ మహారాజ్.. తాజాగా బాలకృష్ణతో కూడ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Top Stories