హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ravi Teja As Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా రవితేజ.. తొలిసారి బయోపిక్ మూవీలో మాస్ మహారాజ్..

Ravi Teja As Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా రవితేజ.. తొలిసారి బయోపిక్ మూవీలో మాస్ మహారాజ్..

Ravi Teja As Tiger Nageswara Rao | మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాతాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి సినిమాలుకు ఓకే చెప్పారు. తాజాగా స్టూవర్డుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్రపై అదే టైటిల్‌తో ఓ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో అనౌన్స్ చేసారు. ఈ సినిమాను వంశీ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. తాాజగా ఈ సినిమాకు సంబంధించి వివిధ భాషలకు చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు.

Top Stories