Ravi Teja As Rama Rao : రవితేజ ‘ఖిలాడి’మూవీతో పాటు శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ కొత్త టైటిల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Twitter/Photo)