పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో ఈ భామ ఇక అందాల ఆరబోతనకు సై అంటున్నది. తమిళ్ లో 2009 లో వచ్చిన రేణిగుంట చిత్రంతో పరిచయమైన సంజనా సింగ్.. ఆ తర్వాత కాదల్ పాతై, యారుక్కు తెరియుమ్, వెట్రి సెల్వన్, అంజన్, సక్క పొడు పొడు రాజా సినిమాల్లోనూ నటించింది. (Image Credit: Instagram)