Bigg Boss 5 Telugu Anchor Ravi Re Entry: యాంకర్ రవి రీ ఎంట్రీ..? బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన ఇదే..

Bigg Boss 5 Telugu Anchor Ravi Re Entry: తెలుగు ‘బిగ్ బాస్’ ఐదో సీజన్ మొదలైనపుడు షోలో చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లలో ఒకడవుతాడని.. ఫైనల్ వరకు ఉంటాడని అంచనా వేసిన వాళ్లలో యాంకర్ రవి ఒకడు. ఈసారి షోలో పాల్గొన్నవారిలో ఎక్కువ ఫేమ్ ఉన్నది అతడికే అని చెప్పాలి.