Home » photogallery » movies »

RASHMIKA MANDANNAS BLACK DRESS ON KARAN BIRTHDAY LIKED BY BOLLYWOOD PEOPLE SB

Rashmika: అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకేసుకున్నావ్.. రష్మిక డ్రెస్సుపై ట్రోలింగ్

Rashmika: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ బర్త్‌డే పార్టీ జరిగిన విషయం తెలిసిందే.ఈ పార్టీలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా తరలివచ్చారు. టాలీవుడ్ నుంచి నేషనల్ క్రష్ రష్మికతో పాటు.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, చార్మీ పాల్గొన్నారు. ఇప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ పార్టీలో రష్మిక వేసుకున్న డ్రెస్‌పై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.