ఓ వైపు ప్రొఫెషనల్ లైఫ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా రష్మికపై ఎన్నో రకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తోందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. అయితే తమ మధ్య ఉంది స్నేహం మాత్రమే అని చెబుతూ వస్తున్న రష్మిక.. ఏ మాత్రం సమయం దొరికినా విజయ్‌తో కలిసి జాలీ ట్రిప్స్ వేస్తోంది.