సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం పుష్ప 2, యానిమల్, వారసుడు , మిషన్ మజ్ను చిత్రాల్లో భాగమవుతోంది రష్మిక. వారసుడు సినిమాలో విజయ్ కి జంటగా, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ జంటగా, మిషన్ మజ్ను సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తోంది ఈ బ్యూటిఫుల్ లేడీ.