Home » photogallery » movies » RASHMIKA MANDANNA TO SHOOT ALLU ARJUN PUSHPA FOR 30 LONG DAYS SINGLE SCHEDULE HERE ARE THE DETAILS SR

Rashmika Mandanna : అల్లు అర్జున్‌ కోసం ఏ హీరోయిన్ చేయని పని చేసిన రష్మిక మందన..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.