హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika-Pooja Hegde: రష్మిక, పూజా హెగ్డే సహా బాలీవుడ్ బండెక్కిన సౌత్ హీరోయిన్స్ వీళ్లే..

Rashmika-Pooja Hegde: రష్మిక, పూజా హెగ్డే సహా బాలీవుడ్ బండెక్కిన సౌత్ హీరోయిన్స్ వీళ్లే..

Rashmika Mandana -Pooja Hegde In Bollywood | సౌత్ హీరోయిన్స్ నార్త్‌లో నటించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్‌లో నటించి తన లక్‌ను పరీక్షించుకుంది. లేటెస్ట్‌గా రష్మిక మందన్న కూడా బాలీవుడ్ ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ వెళుతుంది. వీళ్ల కంటే ముందు బీ టౌన్‌లో సత్తా చాటిన హీరోయిన్స్ ఎవరున్నారంటే..

Top Stories