Pooja Hegde - Rashmika : పూజా హెగ్డే, రష్మిక మందన్న వీళ్లిద్దరిలో ఉన్న ఈ కామన్ పాయింట్ ఇదేగా..

Pooja Hegde - Rashmika : పూజా హెగ్డే, రష్మిక మందన్న వీళ్లిద్దరిలో ఉన్న ఈ కామన్ పాయింట్ ఇదేగా.. అంటున్నారు ఆయా హీరోయిన్స్ అభిమానులు. అంతేకాదు వీళ్లిద్దరు ఇంట గెలిచి రచ్చ గెలుచే పనిలో పడ్డారు. వీళ్ల బాటలోనే మరి కొందరు బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకుంటున్నారు.