హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna : రష్మిక మందన్నకు మరో గోల్డెన్ ఛాన్స్.. మిగితా హీరోయిన్స్‌ కుళ్లుకోవాల్సిందే..

Rashmika Mandanna : రష్మిక మందన్నకు మరో గోల్డెన్ ఛాన్స్.. మిగితా హీరోయిన్స్‌ కుళ్లుకోవాల్సిందే..

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు.