Home » photogallery » movies »

RASHMIKA MANDANNA SPECIAL ATTRACTION FOR SUPER STAR MAHESH BABU SARILERU NEEKEVVARU POOJA CEREMONY TA

మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ పూజా కార్యక్రమంలో మెరిసిన రష్మిక మందన్న..

మే 31 సూపర్ స్టార్ మహేష్ బాబు వెరీ స్పెషల్.. ఈ రోజు వారి తండ్రిగారైన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 26వ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈసినిమాకు మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.