హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్.. అభిమానులకు హార్ట్ టచ్ అయ్యేలా..

Rashmika Mandanna: రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్.. అభిమానులకు హార్ట్ టచ్ అయ్యేలా..

Rashmika Mandanna: రష్మిక మందన్న ఈ కన్నడ భామ.. తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతూ దూసుకుపోతుంది. అంతేకాదు ఇండియన్ క్రష్‌గా అభిమానుల మన్ననలు అందుకుంది. తాజాగా ఈమె చేసిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Top Stories