Home » photogallery » movies »

RASHMIKA MANDANNA SHARWANAND AADAALLOO MEEKU JOHAARLU MOVIE STARTS BY POOJA CEREMONY ON EVE OF DASARA TA

Rashmika Sharwanand: దసరా సందర్భంగా రష్మిక, శర్వానంద్ జోడిగా కొత్త చిత్రం ప్రారంభం..

Rashmika Mandanna-Sharwanand Aadaalloo Meeku Johaarlu | దసరా సందర్భంగా వివిధ చిత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో శర్వానంద్, రష్మిక జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.